Wednesday, 4 November 2026

బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.

 

రాజన్న సిరిసిల్ల బ్యూరో. జనవరి 26. (జనంసాక్షి). జిల్లా కేంద్రంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో గురువారం 74 వ,గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సబ్ డివిజనల్ ఇంజనీర్ మచ్చ జనార్ధన్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగం మనకు అందించిన స్ఫూర్తి గొప్పదని అన్నారు. కార్యక్రమంలో పరకాల రమేష్, పని రాజారావు రామినేని, వెంకటేశ్వర్లు, అల్లాడి లక్ష్మణ్, తుంగ శివరాజ్,రవి సిబ్బంది పాల్గొన్నారు.