బిచ్కుంద జూన్ 05 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలో గల 13 వ వార్డు అంగన్వాడి కేంద్ర పరిధిలోని పిల్లల తల్లిదండ్రులను సోమవారం నాడు ఉపాధ్యాయులు కలిశారు. ఈ కార్యక్రమంలో ఎస్సి వాడ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రచ్చ శివకాంత్, ఉపాధ్యాయుడు సందీప్, అంగన్వాడి టీచర్ శాంత మరియు పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
బిచ్కుందలో బడిబాట కార్యక్రమం




