Thursday, 5 November 2026

బి ఆర్ఎస్ కార్యకర్తను పరమాశించిన ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్


మోమిన్ పేట మార్చి 23 జనం సాక్షి
మోమిన్ పేట్ మండల కేంద్రానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్త అఖిల్ రెడ్డి ఇటీవల కాలంలో యాక్సిడెంట్ అయ్యి ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న ఆయన దగ్గరకు వెళ్ళి పరామర్శించిన వికారాబాద్ జిల్లా, బి ఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్*
ఎమ్మెల్యే తో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ పిఎసిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు దబ్బని వెంకట్ మార్కెట్ కమిటీమాజీ వైస్ చైర్మన్ లక్ష్మయ్య పాటు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.