బి ఆర్ ఎస్ ప్రభుత్వంతోనే ప్రజలందరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
బి ఆర్ ఎస్ ప్రభుత్వంతోనే ప్రజలందరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ రూరల్ జూలై 12 జనం సాక్షి
బి ఆర్ఎస్ ప్రభుత్వం లోని ప్రజలందరికీ మెరుగైన సంక్షేమ ఫలాలు దక్కుతున్నాయని చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, వికారాబాద్ జిల్లా బి ఆర్ ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు బుధవారం పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి లా సమక్షంలో వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో, వికారాబాద్ మండల పరిధిలోని సిద్దులూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు పరమేష్, రాములు* మైనారిటీ అధ్యక్షులుషఫీ వారి అనుచరులు 50 మంది కాంగ్రెస్ పార్టీ నుండి బి ఆర్ ఎస్* పార్టీలో చేరారు.ఎమ్మెల్యే బి ఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ.వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కమల్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ ముత్యం రెడ్డి పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్లు పుష్పలత రెడ్డి రేవంత్ రెడ్డి గోపాల్ ముదిరాజ్ లక్ష్మీ కాంత్ రెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మేకచంద్రశేఖర్ రెడ్డి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ సురేష్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.