బి ఆర్ స్ బహిరంగ సభను జయప్రదం చేయండి
రఘునాథ పాలెం జనవరి 14 జనం సాక్షి
మంచుకొండ గ్రామంలో జనసమీకరణ కార్యక్రమంలో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షులు అజ్మీరా వీరు నాయక్ మాట్లాడుతూ 18 న ఖమ్మం జరిగే బహిరంగ సభ కు ప్రతి ఇంటి నుండి ప్రతి ఒక్కరూ మీటింగ్ రావాలని కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మందడపు మాధవరావు ఆత్మ చైర్మన్ లక్ష్మ నాయక్,మందడపు నరసింహ గ్రామశాఖ అధ్యక్షులు ,ఉపసర్పంచ్ మంచుకొండ గ్రామ యూత్ విభాగం నాయకులు మోహన్,సైదులు, రామకృష్ణ మరియు మండల యూత్ ఆర్గనైజర్ మోగిలిసెట్టి నరేష్ ,మండల యూత్ ఉపాదక్షులు అంగొతు అశోక్ ,రవి,చందర్ నాయక్,రంజిత్, తదితరులు పాల్గొన్నారు
బి ఆర్ స్ బహిరంగ సభను జయప్రదం చేయండి




