Thursday, 5 November 2026

గోదాదేవి కల్యాణాన్ని ఘనంగా నిర్వహణ లడ్డు బాలాజీ మందిరం నల్లూరు

గోదాదేవి కల్యాణాన్ని ఘనంగా నిర్వహణ లడ్డు బాలాజీ మందిరం నల్లూరు
(జనం సాక్షి )జనవరి 14. మండల పరిధిలోని నల్లూరు గ్రామంలో లడ్డు బాలాజీ మందిరంలో గోదాదేవి కల్యాణం ఘనంగా నిర్వహించారు పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తెచ్చి మందిరం వద్ద గోదాదేవి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు దీనికి చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేకమంది ప్రజలు దైవదర్శనాన్ని కల్యాణాన్ని తిలకించారు తర్వాత అన్నదానాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఆలయ కమిటీ మెంబర్లు కమలాకర్ పెందెం జీవన్ దత్తు మనోహర్ రాజేందర్ శ్రీనివాస్ నరేందర్ వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు