Thursday, 5 November 2026

బి ఆర్ స్ బహిరంగ సభ విజయవంతం చేయాలి

 

రఘునాథ పాలెం జనవరి 17 జనం సాక్షి 18 న
జరుగు బహిరంగ సభ ను విజయవంతం చేయడానికి మండల అధ్యక్షులు వీరు నాయక్ మాట్లాడుతూ 18 న జరిగే బహిరంగ సభను అధిక సంఖ్యలో ప్రతి ఇంటి నుండి ప్రతి ఒక్కరూ సభా విజయవంతం చేయాలని కోరారు మరియు చింతగుర్తి సర్పంచ్ మెట్టెం రామారావు ఆధ్వర్యంలో తెరాస ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వార్డు సభ్యులు లతో సమావేశం అవడం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ పెద్దలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు