Tuesday, 3 November 2026

బీఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు తలనొప్పిగా మారనుందా?

వికారాబాద్ జనం సాక్షి మార్చ్ 4
వికారాబాద్ జిల్లా ధరూర్ మండల్ లో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేశారు
అయితే ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో సీనియర్ టిఆర్ఎస్ నాయకుల జడ కనపడకపోవడంతో మండల వ్యాప్తంగా చర్చ నియామకంగా మారింది
మంత్రి వచ్చిన సీనియర్ నాయకులు దూరం ఉండడం వర్గ పోరు చూపిస్తున్నట్టేనా??
మండలాల వారిగా వర్గ పోటు ఎక్కడికి అక్కడ పెరుగుతూనే ఉన్నట్ట?????
సీనియర్ నాయకులు ఎందుకు ఆత్మీయ సమ్మేళనానికి డుమ్మా కొట్టారు అంటూ చేర్చ మొదలైంది.టిఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు రోజురోజుకు పెరుగుతూనే ఉందా??
స్వయంగా మంత్రి గారు. వస్తే సీనియర్ నాయకులు దూరం ఉండడం చూస్తూ ఉంటే అవుననే అనిపిస్తుంది.
పిఎసిఎస్ చైర్మన్లు సైతం ఆత్మీయ సమ్మేళనానికి దూరం