*బీజేపీ అగ్రనేతలకు ఘన స్వాగతం పలికిన రాంచందర్ రాజా నర్సింహా**జహీరాబాద్ మార్చి 26( జనం సాక్షి) బసవకళ్యాణ్ లో అమిత్ షా భారీ బహిరంగ సభకు జహీరాబాద్ మీదుగా వెళ్తున తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ , జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామి లకు స్వాగతం పలికిన జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి రామచందర్ రాజనర్సింహ ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పూల సంతోష్ విశ్వనాథ్ యాదవ్ గాంకటి బలరెడ్డి గంగవరం మల్లేష్ బంటు విశ్వనాథ్ తదితరులు ఉన్నారు.
బీజేపీ అగ్రనేతలకు ఘన స్వాగతం పలికిన రాంచందర్ రాజా నర్సింహా




