Wednesday, 4 November 2026

బీజేపీ ఆధ్వర్యంలో రైతు దీక్ష

హైదరాబాద్‌, సెప్టెంబరు 8 : సీఎం సొంత జిల్లా అయిన మెదక్‌లోని ఎల్కల్‌ గ్రామంలో ఆత్మహత్యలకు పాల్పడిన 34 మంది రైతుల కుటుంబాలకు చెందిన సభ్యులు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపట్టారు. ఈ దీక్షా కార్యక్రమంలో బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *