Thursday, 5 November 2026

బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం.

 

 

 

 

 

 

 

 

 

బై0సా.రూరల్ ఏప్రిల్ 12జనం సాక్షినిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని స్థానిక దారబ్జి కార్యాలయంలో బిజెపి ముధోల్ తాలూకా నాయకులు మోహన్ రావు పటేల్ ఆధ్వర్యంలో బుధువారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను మరిచిపోయి ప్రజలను మబ్బపెడుతుందనన్నారు.ముధోల్ నియోజకవర్గంలో రెండు సార్లు ఎమ్మెల్యే అయినా స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఏమి పని చేశారన్నారు,వచ్చే నెల 5 నుండి నియోజకవర్గంలో గడప గడపకు బిజెపి పల్లె పల్లెకు మోహన్ రావు పటేల్ అనే కార్యక్రమాన్ని మోహన్ రావు పటేల్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పధకాలను ప్రజలలోకి తీసుకవేళడానికి నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, కార్యక్రమం ను విజయవంతం చేయాలనీ  కార్యక్రమం గోడ పత్రికాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.