Monday, 2 November 2026

బీడీ కార్మికులపై ఆంక్షలు తగవు

నిజామాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి):  మార్చి 1 నుంచి బీడీ కార్మికులకు పంపిణీ చేసే జీవన భృతిపై ఆంక్షలు ఎత్తివేయాలంటూ శనివారం బీడీ కార్మికులు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఒకే కుటుంబంలో ఆసరా పింఛను ఉన్నా కార్మికులకు జీవనభృతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సుధాకర్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *