తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మందమర్రి బీసీ సంక్షేమ సంఘం నాయకులు అంబేద్కర్ విగ్రహం సర్కిల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా మందమర్రి జాక్ నాయకులు పోలు శ్రీనివాస్ కి అలాగే బండారి సూరిబాబు కి బత్తుల శ్రీనివాస్ కి మేము సైతం సేవా సంస్థ అధ్యక్షుడు బుబత్తుల శ్రీనివాస్ కి , రజక సంఘం నాయకులు పెనుగొండ సమ్మయ్య కి శాలువా తో సన్మానం చేయడం జరిగింది. పార్టీ లకు అతీతం పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మందమర్రిలో ఉన్నటువంటి బీసీలు అంతా ఐక్యంగా ఉండి బీసీల అభ్యున్నతికై పాటుపడాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు బోరిగం వెంకటేష్, మాయ రమేష్, రాకం సంతోష్, కనకయ్య గౌడ్, కస్తూరి నరసింహ చారి,శేఖర్, తవటం శ్రీనివాస్, కడలి శ్రీనివాస్, కామణి మార్కండేయ, నానవేణి మల్లేష్, అడిగొప్పుల మురళి, హనుమంతు, మర్రి ఐలయ్య, గొర్ల రామచందర్, రాము, గిరినాల రమేష్, సది, దుర్గాప్రసాద్, తోకరి లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు,
బీసీ సంక్షేమ సంఘం చే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.




