బీహార్‌ శాసనసభ నుంచి బీజేపీ వాకౌట్‌

బీహార్‌,(జనంసాక్షి): బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ నమ్మకద్రోహాన్ని నిందిస్తూ బీజేపీ శాసనసభ నుంచి వాకౌట్‌ చేసింది. మిత్రపక్షాలుగా ఉన్న ఈ పార్టీలు బీజేపీలో నరేంద్రమోడి వ్యవహారంతో పొత్తు విచ్చిన్నమైన విషయం తెలిసిందే.