Tuesday, 3 November 2026

బుద్వేల్‌ రైల్వేస్టేషన్‌లో భారీగా నగదు స్వాధీనం

రంగారెడ్డి : తెలంగాణ బంద్‌ నేపథ్యంలో రాజేంద్ర నగర్‌ మండలం బుద్వేల్‌ రైల్వే స్టేషన్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో మూడు సంచుల్లో భారీగా నగదు పట్టుబడినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *