బూడిద బిక్షమయ్య గౌడ్ కు ఘన సన్మానం
ప్రియతమ నాయకులు శ్రీ బూడిద బిక్షమయ్య గౌడ్ గారు రెండవ సారి ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆదక్షులుగా నియమిథులైనందున హర్షం వ్యక్తం చేస్తూ తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాబ్బూరి రవీంద్రనాథ్ గౌడ్, ఎస్టీ సెల్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ధనవాత్ శంకర్ నాయక్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డమీది సత్యనారాయణ గౌడ్ ఎంపీటీసీలు రాజయ్య, బద్దు నాయక్,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బిచ్చు నాయక్, మండల కాంగ్రెస్ నాయకులు ఎలుగల రాజయ్య, వెంకటేష్ గౌడ్,భాస్కర్ నాయక్, మహిపాల్ రెడ్డి, మల్లేష్, సవీన్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు