బూడిద సోమయ్య గౌడ్ దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి
ఆత్మకూర్(ఎం) నవంబర్ 17 (జనంసాక్షి) పారుపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ తండ్రి బూడిద సోమయ్య గౌడ్ దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న విద్యుత్ శాఖ మత్యులు గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ సభ్యులు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి ఆత్మకూరు టిఆర్ఎస్ మండల మహిళ విభాగం అధ్యక్షులు సోలిపురం అరుణ ఉపేందర్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు




