Thursday, 5 November 2026

బెంగళూరు బయలుదేరిన చంద్రబాబు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 19 : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం ఉదయం బెంగళూరు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలతో బాబు సమావేశంకానున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెకు చేరుకోనున్న బాబు అక్కడ నీరు-చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం సాయంత్రం కార్యకర్తలతో చంద్రబాబు భేటీకానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *