Thursday, 5 November 2026

మాజీ ప్రధాని మన్మోహన్‌తో ఏపీ కాంగ్రెస్‌ నేతల భేటీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 : మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తో ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేతలు గురువారం సమావేశమయ్యారు. దిగ్విజయ్‌ సింగ్‌, రఘువీరా, కేవీపీ, కొప్పుల రాజు ఈ భేటీలో పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *