Thursday, 5 November 2026

బెజవాడ లో కెసిఆర్ కోసం పూజలు

 

 

 

 

 

 

 

శుక్రవారం బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకొని కేసీఆర్ జాతీయ రాజకీయాలలో విజయం సాధించాలని అలాగే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 3వ సారి కూడా అధికారం చేపట్టాలని మంచిర్యాల జిల్లా ప్రజలు,బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు సుఖ-సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకొని మొక్కులు చెల్లించుకొని అమ్మవారికి వెండి కిరీటంను సమర్పించిన మంచిర్యాల జిల్లా గ్రంథాలయసంస్థ ఛైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ -జ్యోతి దంపతులు.