బెనెడిక్ట్ ఆరోగ్యం విషయం
రోమ్;పూర్వ పోప్ బెనెటిక్(85) ఆరోగ్యం విషమిస్తోందని వాటికన్ సిటీ వర్గాలు వెల్లడించాయి.
15 రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతునట్టు పేర్కొంటున్నాయి. వచ్చే నెల లోగా ఆయన వాటికన్ పరిధిలోని ఓ కాన్వెంట్‌లో బస చేయాల్సి ఉందన్నారు.కానీ అంతకాలం బెనెడిక్ట్ తమతో ఉండే అవకాశం లేదని వాఖ్యానించారు.