Thursday, 5 November 2026

బేగంపేట పోలీస్‌ స్టేషన్‌లో మధుయాష్కీపై ఫిర్యాదు

హైదరాబాద్‌: మాజీ ఎంపీ మధుయాష్కీపై బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. చినజీయర్‌ స్వామిపై యాష్కీ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి సుందర్‌ రాజన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *