Thursday, 5 November 2026

ఎయిర్‌షోలో తృటిలో తప్పిన ప్రమాదం

బెంగళూరు, ఫిబ్రవరి 19 : బెంగళూరు వేదికగా జరుగుతున్న ఎయిర్‌షోలో తృటిలో ప్రమాదం తప్పింది. విన్యాసాల సమయంలో రెడ్‌బుల్‌ విమానాల మధ్య రాపిడి జరిగింది. దీంతో రెక్కలు విరిగి, టైర్‌ ఊడటంతో విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. విమానాన్ని పైలట్‌ సురక్షితంగా కిందకు దించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *