Saturday, 7 November 2026

బొమ్మల గుడిలో అయ్యప్పల మాలధారణ

బొమ్మల గుడిలో అయ్యప్పల మాలధారణ

 

వరంగల్ ఈస్ట్, నవంబర్ 27(జనం సాక్షి)

 

వరంగల్ నగరంలోని కరీమాబాదులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం (బొమ్మల గుడి) లో శ్రీ కాశీ విశ్వేశ్వర అయ్యప్ప భక్త బృందం గురు స్వామి కొమ్మిని రాజేందర్ ఆధ్వర్యంలో ఆదివారం 50 మంది స్వాములు అయ్యప్ప మాల ధారణ వేసుకున్నారు ఈ సందర్భంగా స్వామియే శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప మాల ధారణ వేసుకున్న అయ్యప్పలు స్మరించుకున్నారు