Tuesday, 3 November 2026

బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా

హైదరాబాద్‌: భారత్‌- ఆస్ట్రేలియాల మధ్య రెండో టెస్టు నేటి నుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ టెస్టులో టాస్‌ గెలిచిన ఆసీన్‌ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల నేపధ్యంలో పోలీసులు ఉప్పల్‌ స్టేడియం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *