( బ్యాట్) ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్ ఆదివారం హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం అన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ లో ఎన్నికయ్యారు, ఈ మేరకు రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి పుల్లెల గోపిచంద్ ప్రకటించారు, బ్యాట్మెంటన్ అసోసియేషన్ తెలంగాణ ఈసీ మెంబర్గా నన్ను నియమించినందుకు ప్రధాన కార్యదర్శి పుల్లెల గోపీచంద్ కి, ఉపాధ్యక్షులు ఉపేందర్ రావు కి, ట్రెజరర్ పాణి రావు కి, జిల్లా అసోసియేషన్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించుటలో అన్ని విధాలుగా నాకు సహకరిస్తూ జిల్లా అధ్యక్షులు పెద్దపల్లి ఏసిపి ఎడ్ల మహేష్ కి, చీఫ్ అడ్వైజర్ మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ కి, ఉపాధ్యక్షులు భాస్కర్ల వాసు, బండ మీనా రెడ్డి, ట్రెజరర్ సత్యపాల్ రెడ్డి, జాయింట్ సెక్రటరీలు రమేష్ రెడ్డి, మధు, కార్యవర్గ సభ్యులు పళ్లెం రాజలింగు, కృష్ణ, లక్ష్మీనారాయణ, హర్షతదితరులకుధన్యవాదాలు తెలియజేస్తున్నానని సుధాకర్ పేర్కొన్నారు.
బ్యాట్ ఈసి మెంబెర్ గా పుల్లూరిబ్యాట్మెంటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ




