Thursday, 5 November 2026

కోయిలదిన్నె గ్రామంలో జరిగిన రిసెప్షన్ కు హాజరైన జిల్లా కోఆర్డినేటర్ కురవ పల్లయ్య

 

 

 

 

 

 

 

గద్వాల నడిగడ్డ, మే 14 (జంసాక్షి);జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలోని కోయిలదీన్నే గ్రామంలో ఆదివారము ప్రైవేటు స్కూల్స్ మండల అధ్యక్షులు కృష్ణ కూతురి వివాహా రిసెప్షన్ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కురవ పల్లయ్య. రిసెప్షన్ కు హాజరైన జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య, కేశవరం మాజీ సర్పంచ్ ఠాగూర్ కృష్ణ, ఠాగూర్ తిమ్మప్ప, రెడ్ క్రాస్ తాహెర్, బోధిని కళాశాల ప్రిన్సిపాల్ గజేంద్ర, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.