Tuesday, 3 November 2026

బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న

 

 

 

 

పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి
దోమ మార్చ్8(జనం సాక్షి)
దోమ మండల పరిధిలోని మైలారం గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము, శ్రీవారి 18వ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి , జెడ్పీటీసీ నాగిరెడ్డి , వైస్ ఎంపీపీ మల్లేశం, BRS మండల అధ్యక్షులు గోపాల్ గౌడ్ , మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్ .ఆంజనేయులు , దేవాలయం చైర్మన్ రాములు నాయక్ , సుధాకర్ రెడ్డి, నర్సింగ్ నాయక్, ఉపసర్పంచ్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు..