జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని గోదావరి నది తీరాన్ని తొలి ఏకాదశి సందర్భంగా గోదావరి నదిలో పుణ్య స్నానం ఆచరించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పలు జాగ్రత్తలు తిస్కుంటూ, నదీ పరిసరాలను పరిశుభ్రం చేయిస్తూ భక్తులకి అన్ని సౌకర్యలు కల్పించడానికి చర్యలు తీసుకున్నామని మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ అన్నారు. బుధవారం మంథని గోదావరి తీరాన్ని ఆమె పరిశీలించారు.
భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు




