ధర్మపురి లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ డాక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో నూతన అధ్యక్షుడు సాయిని సత్యనారాయణ సెక్రెటరీ అయ్యోరి తిరుపతి ట్రెజరర్ శిల్ప రాజయ్య వైస్ ప్రెసిడెంట్ జక్కు దేవేందర్ ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులు జిల్లా ఫస్ట్ వైస్ గవర్నర్ కోదండరాం జిల్లా సెక్రెటరీ మధుసూదన్ రెడ్డి జిల్లా సెకండ్ సెక్రెటరీ లయన్ MV రమణారెడ్డి ఆర్ సి గట్టు రాజయ్య జోనల్ చైర్ పర్సన్ భీమనాతి అశోక్ కుమార్ లయన్స్ జిల్లా నెంబర్ జక్కు రవీందర్ లయన్ మాజీ అధ్యక్షుడు పిన్న శ్రీనివాస్ సంగీ ఆనంద్ లయన్స్ సభ్యులు పాల్గొన్నారు. అధ్యక్షుడు మాట్లాడుతూ సాయిని సత్యనారాయణ లైన్స్ క్లబ్ మానవతా సేవా దృక్పథంతో పనిచేయాలని సభ్యులందరూ సహకరించాలని కోరుతూ కృతజ్ఞతలు తెలిపారు.
లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడు గా సాయిని సత్యనారాయణ




