భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాద్రి రామాలయంలో జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. దీంతో రామయ్య సన్నిధి భక్తులతో కిటకిటలాడుతోంది.