(షాబాద్) రంగారెడ్డి: షాబాద్ మండలంలోని లింగారెడ్డిగూడ గ్రామానికి చెందిన లింగారెడ్డి (20) అనే రైతు విద్యుదాఘాతంతో మృతిచెందాడు. ద్విచక్రవాహనంపై ఈ తెల్లవారుజామున పొలం వద్దకు వెళ్లి వస్తుండగా రోడ్డుపై విద్యుత్ వైరు తెగిపడటంతో ప్రమాదం జరిగింది.