Wednesday, 4 November 2026

భవన నిర్మాణ నూతన కార్మిక కమిటీ నీ ఎన్నుకున్న జిల్లా అధ్యక్షుడు మర్లు సాయిబాబా

ఎల్లారెడ్డి 03 జూన్ (జనం సాక్షి) కామారెడ్డి జిల్లా లోని ఎల్లారెడ్డి మండలం లోని బిక్కనుర్ గ్రామం లో భవన నిర్మాణ రంగాలు కార్మిక సంఘం ఎల్లారెడ్డి మండల కమిటీ ప్రధాన కార్యదర్శి జిల్లా సభ్యుడు మార్లు సాయిబాబు ఆధ్వర్యంలో భవన నిర్మాణనూతన కమిటీ ఎన్నుకున్నట్లు శనివారం జిల్లా కార్యదర్శి మార్లు సాయిబాబా ఒక ప్రకటనలో తెలిపారు ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డి మండలంలోని అన్ని గ్రామ కమిటీలు వేసుకుంటూ ప్రతి ఒక్కరికి లేబర్ కార్డు ఉండాలని కోరారు దానికి కావలసింది ఫోకస్ కార్డ్ ఉంటే ఆఫీసర్ సర్వే చేసి తొలగించాలని తెలిపారు ఆయన వెంట మండల నాయకులు అమృత మండల ఉపాధ్యక్షులు సంజీవులు. భిక్కనూర్ నూతన కమిటి అధ్యక్షులు ఆంధ్రయ్య ఉపాధ్యక్షులు ప్రకాష్. ప్రధాన కార్యదర్శి సాయిలు ప్రచార కార్యదర్శి సంగమేష్ కోశాధికారి జయరాజ్ సలదారులు యాదయ్య సభ్యులు పెంటయ్య సామెల్ గణేష్ బాలయ్య సాయిలు గోపాల్ దుర్గయ్య ఆశయ సంజీవులు శివరాం సాయి రాములు రాజు అనిల్ శ్రీకాంత్ సంతోష్ విజయ్ తదితరులు పాల్గొన్నారు