Tuesday, 3 November 2026

భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా భారీ బైక్ ర్యాలీ

రాజంపేట్ జనంసాక్షి జూలై 4రాజంపేట్ మండల పరిధిలో ఉన్న వివిధ గ్రామాల నుండి భారీగా బైకులు వచ్చి మండల కేంద్రంలో జండా ఆవిష్కరణ చేసిన విస్తార కు కలై సెల్వి అనంతరం మేరా బూత్ సబ్సే మజ్బూర్ అనే కార్యక్రమంలో భాగంగా జండా ఆవిష్కరణ చేసి మండల కేంద్రంలో బైక్ ర్యాలీ తీయడం జరిగింది అలాగే ప్రతి గ్రామం నుండి బైక్ ర్యాలీతో రాజంపేట్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది బైక్ ర్యాలీకి హాజరైన కామారెడ్డి బిజెపి అసెంబ్లీ ఇంచార్జ్ కాటిపల్లి వెంకట రమణారెడ్డి వచ్చి ర్యాలీకి జండా ఊపి ప్రారంభించడం జరిగిందిఈ కార్యక్రమంలోమండల అధ్యక్షులు దేవి రెడ్డి గంగారెడ్డి ప్రధాన కార్యదర్శి పిట్ల శ్రీనివాస్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు భక్కి సంధ్య బీజేవైఎం మండల అధ్యక్షులు సంపత్ రెడ్డి పట్టణ అధ్యక్షులు గుర్రాల రాము ఉపాధ్యక్షులు బాల్నర్స్ ఓబీసీ అధ్యక్షులు పందుల చిన్న స్వామి వివిధ గ్రామాల అధ్యక్షులు భూత అధ్యక్షులు శక్తి కేంద్ర ఇన్చార్జిలు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు