భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల కోసం శ్రమీద్దాం
ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్.
ఖమ్మం. తిరుమలాయపాలెం (డిసెంబర్ 06) జనం సాక్షి: మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో మంగళవారం ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్ సారథ్యంలో ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 66వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణంలో ముసాయిదా కమిటీ చైర్మన్ గా వ్యవహరించి భారత రాజ్యాంగ రుపకల్పనలో డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ కీలకంగా వ్యవహరించారనీ, అంబేద్కర్ అణగారిన వర్గాల తరుపున,సమాజంలో ఆసమానతల నిర్ములన కోసం సమ సమాజ స్థాపన కోసం నిరంతరంగా శ్రమీంచారనీ, భారత రాజ్యాంగాన్నీ ప్రపంచ దేశాలకు అధర్శంగా అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్నీ రుపోందించారనీ, అంబేద్కర్ అన్నీ వర్గాల ప్రజలలో చైతన్యాన్ని కలీగించి ప్రపంచ నాయకుడీగా ఎదిగారనీ కోనియాడారు,డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ చీత్రపటానికీ పూల దండలు వేసీ ఘన నివాళ్లు అర్పీంచారు. ఈ కార్యక్రమంలో .కోక్కీరేణీ ఎంపీటీసీ, సభ్యులు గుగ్గిళ్ల అంబేద్కర్, ఆలస్యం నాగేశ్వరరావు,శ్రీనివాస్, కార్యాలయ సిబ్బందులు తదితరులుపాల్గొన్నారు.




