హైదరాబాద్,(జనంసాక్షి): బంగారం ధరలు భారీగా ఒకరోజులోనే రూ. 1230 కి తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 25,500 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 24,600 గా ఉంది. కిలో వెండి ధర రూ. 40,000 గా ఉంది.