Tuesday, 3 November 2026

మాజీ ప్రధాని పీవీకి ఘన నివాళి

హైదరాబాద్‌,(జనంసాక్షి): మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి సవదర్బంగా నేతలు ఘన నివాళి అర్పించారు. నెక్లెస్‌రోడ్‌లోని జ్ఞనభూమిలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ చక్రపాణి తదితరులు పుష్పాంజలి ఘటించారు. దేశానికి, రాష్ట్రానికి పీవీ చేసిన సేవలను నేతలు కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *