Wednesday, 4 November 2026

భార్యను చంపిన భర్తకు 14 రోజుల రిమాండ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 11 : భార్య సుప్రియను హత్య చేసిన కేసులో ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ రామకృష్ణకు 14 రోజుల పాటు రిమాండు విధించారు. దీంతో రామకృష్ణను చంచల్‌గూడ జైలుకు తరలించారు. సుప్రియ హత్యకు సహకరించిన స్నేహితుడు ప్రదీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *