Wednesday, 4 November 2026

విద్యార్థినుల అసభ్య ఫోటోలు సృష్టించి… బ్లాక్‌మెయిలింగ్‌

 హైదరాబాద్‌, సెప్టెంబరు 11 :  నగరంలో విద్యార్థినిల ఫోటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్న మజీద్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఫోటలతో 50 మందికి పైగా విద్యార్థినిలను నిందితుడు బ్లాక్‌మెయిల్  చేసినట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *