Tuesday, 3 November 2026

భార్యను హతమార్చి భర్త ఉరి

హైదరాబాద్‌, సెప్టెంబరు 4 : కూకట్‌పల్లిలోని కమలాప్రసన్నానగర్‌లో విషాదం అలముకుంది. కర్ణాటకకు చెందిన మంజునాథ్‌ భార్య అయిన రాణిని హత్య చేశాడు. అనంతరం మంజునాథ్‌ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *