Tuesday, 3 November 2026

భిక్షాటన చేసిన  ఐకేపీ వివోఏ లు

 

 

 

 

ఝరాసంగం ఏప్రిల్ 28 జనం  సాక్షి ):  ఐకేపీ వివోఏ లు భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారంతో 12 వ రోజు కు సమ్మె కొనసాగుతోంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని,కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఝరాసంగం మండల అధ్యక్షురాలు పద్మారాణి,  వి ఓ ఏ లు గొల్ల నర్సింలు, అంజలి,సిద్దన్న, మహ్మద్,సూర్ రెడ్డి, సిరాజ్, రాజు పటేల్,,మహమ్మద్,సోపియోద్దీన్,నర్సింలు,,సంధ్యారాణి,మాధవి అనిత పద్మ నింగమ్మా,మరియమ్మ, నాగమణి, వసంత, రాములు,చిన్ని, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.