Wednesday, 4 November 2026

భీమదేవరపల్లి మండలం విశ్వనాధ్ కాలనీలో బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమం

భీమదేవరపల్లి మార్చి (15)జనం సాక్షి న్యూస్

 

16 17 18 మూడు రోజులు నిర్వహించును గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ట మహోత్సవలు వేడుకలకు కన్నుల పండుగ భూలక్ష్మి శ్రీ మహాలక్ష్మి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సర్పంచ్ వల్లే పనిత రమేష్ తెలిపారు