భీమదేవరపల్లి మార్చి (15)జనం సాక్షి న్యూస్
ముల్కనూర్ ఎస్సై ప్రవీణ్ కుమార్, వంగర ఎస్సై మౌనిక రెడ్డిల ను బదిలీ చేసినట్లు సిపి రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం వరంగల్ సిపి ఆదేశానుసారం ముల్కనూర్ ఎస్సై ప్రవీణ్ కుమార్, వంగర ఎస్సై మౌనిక రెడ్డిలను విఆర్ అటాచ్ చేసినట్లు వారి స్థానంలో మట్టేవాడలో పనిచేస్తున్న మహేందర్ ను ముల్కనూర్ పోలీస్ స్టేషన్ కు, వి ఆర్ లో ఉన్న వెంకటేశ్వర్లు ను వంగర పోలీస్ స్టేషన్కు బదిలీ చేసినట్లు సమాచారం.




