భువనగిరి పార్లమెంట్ 17వ రౌండ్ ఫలితాలు

1,01,814 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అధిక్యం.

కాంగ్రెస్…2,97,419
బీజేపీ….1,95,605
బీఆర్ ఎస్… 1,29,071
సీపీఎం 18,862