Tuesday, 3 November 2026

భోజన విరామానికి భారత్‌ స్కోరు 54/1

హైదరాబాద్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టుమ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో రెండోరోజు భోజన విరామసమయానికి భారత్‌ 1 వికెట్‌ నష్టానికి 54 పరుగులు చేసింది. 6 పరుగులు చేసిన సెహ్వాగ్‌ సిడెల్‌ బౌలింగ్‌లో వెడ్‌ క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు. విజయ్‌ 29 పరుగులతో పూజారా 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *