మంచిర్యాల లో బీజేపీ నేత మురళి ధర్………………………. సీనియర్ నాయకులు మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ పోల్సాని మురళీధర్ రావు బాసర నుండి భద్రాచలం వరకు చేపట్టిన గోదావరి హారతి – యాత్ర కార్యక్రమంలో బాగంగా బుధవారం యాత్ర మంచిర్యాల జిల్లాకు చేరుకున్న సందర్భంగా పలుచోట్ల కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్
మంచిర్యాల లో బీజేపీ నేత మురళి




