మండల పరిషత్ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేసిన జడ్పీ సీఈవో
గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్ (21): మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని బుధవారం జడ్పీ సీఈవో వెంకటరెడ్డి సందర్శించి కార్యాలయంలోని పలు రికార్డులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో హుస్సేనప్ప, సీనియర్ అసిస్టెంట్ ఇందిరమ్మ, సూపర్ డెంట్ లక్ష్మీకాంత్ తదితరులు ఉన్నారు




