ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు అంబరాన్ని అంటాయి
వీణవంక డిసెంబర్ 21 (జనం సాక్షి)వీణవంక మండలం తో పాటు అన్ని గ్రామాలలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి రెడ్డి జన్మదిన వేడుకలు అంబరాన్ని అంటాయి వీణవంక మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఎంపీపీ మూసి పట్ల రేణుక తిరుపతిరెడ్డి జెడ్పిటిసి మాడ వనమాల సాధవరెడ్డి.పి ఎస్ సి ఎస్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి.వైస్ ఎంపీపీ రాయి శెట్టి లత. స్థానిక సర్పంచ్ నీల కుమారస్వామి కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు నాయకులు మాట్లాడుతూ భగవంతుడు ఇంకా వారికి ఆశిషులతో నిండు నూరేళ్ల పాటు సల్లగా ఉండాలని మనసారా కోరుకుంటు వారింక ఉన్నత పదవులు పొందాలని వారు ఇంకా ప్రజలకు సేవలు చేయాలని అన్నారు
ఈ కార్యక్రమంలో నాయకులు గంగాడి తిరుపతిరెడ్డి ఆయా గ్రామాల సర్పంచులు ఆయా గ్రామాల ఎంపీటీసీలు పి ఎస్ సి ఎస్ డైరెక్టర్లు ఉప సర్పంచులు వార్డ్ మెంబర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు




