*వలిగొండ జనం సాక్షి న్యూస్…….హైదరాబాద్ ఉప్పల్ లో స్కైవాక్, శిల్పకళావేదిక,మల్టీప్లెక్స్ హాల్ ను రాష్ట్ర ఐటిశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సోమవారం రోజున ప్రారంభించారు.ఈ సందర్భంగా ఇందుర్ విద్యాసంస్థల చైర్మన్ రేపాక ప్రదీప్ రెడ్డి మంత్రి కేటీఆర్ గారిని మర్యాద పూర్వకంగా కలిశారు.ఆయన వెంట రెడ్లరేపాక మాజీ సర్పంచ్ మాద లావణ్య శంకర్ గౌడ్ తదితరులు ఉన్నారు.
మంత్రి కేటీఆర్ ను కలిసిన రేపాక ప్రదీప్ రెడ్డి




