మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కలిసిన: పద్మశాలి సేవా సంఘం ధర్మపురి…మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కలిసిన: పద్మశాలి సేవా సంఘం ధర్మపురి…
జగిత్యాల జిల్లా ధర్మపురి మండల పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు గా నూతనంగా ఎన్నికైన మచ్చ సత్యం మరియు వారి పాలక వర్గం సభ్యులు శుక్రవారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి వారి పాలక వర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యేరి రాజేష్,మరియు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కలిసిన: పద్మశాలి సేవా




